ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలు..

';


మన దేశంలో ముంబై అత్యంత ఖరీదైన నగరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, నోయిడా వంటి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

';


ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలు కొన్ని ఉన్నాయి. అక్కడ జీవన ప్రమాణాలు కూడా అత్యధికం. అవేంటో ఓ లుక్కేద్దాం..

';


అత్యధిక జీవన వ్యయం, గృహా, ఆహార ధరల్లో ఉన్న వ్యత్యాసాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల కారణంగా ప్రపంచంలో ఈ ఐదు నగరాలు అత్యంత ఖరీదైనగా రికార్డులకు ఎక్కాయి.

';


ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోని అత్యంత ఖరీదైన 5 నగరాలు ఇక్కడ ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్ ఖర్చులను పెంచే పరిమిత స్థలంతో గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్.

';

హాంకాంగ్ - చైనా

అత్యధిక జీవణ ప్రమాణాలున్న నగరాల్లో హాంకాంగ్ ఒకటి. ఈ నగరం ప్రకృతి దృశ్యాలతో పాటు, ఖరీదైన వస్తు సేవలు, లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉండటం అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.

';

జ్యూరిచ్ - స్విట్జర్లాండ్

ఈ నగరం కూడా అత్యధిక జీవన ప్రమాణాలున్న నగరాల్లో ఒకటి. ఇక్కడి ప్రభుత్వాల కఠినమైన నిబంధనలు మరియు గృహాలు, కార్లు, ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా అత్యధిక ఖర్చుతో కూడుకున్న ఆర్ధిక కేంద్రంగా విలసిల్లుతుంది.

';

సింగపూర్

సింగపూర్ దేశం కమ్ నగరం. అత్యంత తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ నగరంలో ప్రజల జీవన ప్రమాణాలు, కఠినమైన నిబంధనల కారణంగా ఇది కూడా అత్యం ఖరీదైన నగరంగా నిలిచింది.

';

టోక్యో - జపాన్

జపాన్ రాజధాని టోక్యో కూడా అత్యధిక జీవన ప్రమాణాలున్న నగరంగా నిలిచింది. ప్రత్యేకించి హౌసింగ్, డైనింగ్, రవాణా ఇతరత్రా అంశాల ఆధారంగా ఇక్కడ ప్రజల జీవన వ్యయం కూడా ఎక్కవే. అంతేకాదు అనేక అంతర్జాతీయ సంస్థల కేంద్రంగా ఈ నగరం విరాజిల్లుతుంది.

';

జెనీవా- స్విట్జర్లాండ్

ఖరీదైన గృహ వసతులు.. ఆహారం, ఇతర వస్తు సేవల కారణంగా ఇక్కడ ప్రజల జీవన వ్యయం ఆకాశాన్ని తాకుతుంది. అందుకే ఇది కూడా అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.

';

VIEW ALL

Read Next Story