ఒకే ఒక్క జీవితంలో..

Tallest Statues: ఉన్న ఈ ఒకే ఒక్క జీవితంలో ప్రపంచంలోని అందాలను చూసి తీరాలంటే ఒక్క జీవితం చాలదు. ఆ క్రమంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాలు కూడా జీవితంలో ఒక్కసారి చూడాల్సిందే. మరి అవేంటో తెలుసుకోండి.

Ravi Kumar Sargam
Jul 21,2024
';

స్టాట్యూ ఆఫ్ యూనిటీ

Tallest Statues: మన దేశంలోని గుజరాత్‌లో ఏర్పాటుచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. విగ్రహం ఎత్తు: 182 మీటర్లు (597 అడుగులు)

';

గ్రేట్‌ బుద్ధ

థాయిలాండ్‌లోని ఆంగ్‌థాంగ్‌లో ఉన్న బుద్ధుడి విగ్రహం చాలా ఎత్తైనది. గ్రేట్‌ బుద్ధ ఆఫ్‌ థాయిలాండ్‌ అని పేరు ఉంది. ఎత్తు: 92 మీటర్లు (302 అడుగులు)

';

సెండై డైకన్నన్ విగ్రహం

జపాన్‌లోని సెండైలో ఉన్న కన్నన్ విగ్రహం ఇంజనీరింగ్‌ అద్భుతం. ఎత్తు: 100 మీటర్లు (330 అడుగులు)

';

గ్రేట్‌ బుద్ధ విగ్రహం

థాయిలాండ్‌లోని ఆంగ్‌థాంగ్‌లో ఉన్న బుద్ధుడి విగ్రహం చాలా ఎత్తైనది. గ్రేట్‌ బుద్ధ ఆఫ్‌ థాయిలాండ్‌ అని పేరు ఉంది. ఎత్తు: 92 మీటర్లు (302 అడుగులు)

';

కియాన్షౌ కియాన్యన్ గ్వాన్యిన్ ఆఫ్ వీషాన్ విగ్రహం

చైనాలోని వీషాన్ విగ్రహం పేరు గ్వాన్యిన్. దయ యొక్క దేవత అని అర్థం. ఎత్తు: 99 మీటర్లు (325 అడుగులు)

';

స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం

చైనాలోని హెనాన్ వైరోకానా బుద్ధ విగ్రహం అత్యంత పొడవైనది. ఎత్తు: 128 మీటర్లు (420 అడుగులు)

';

లేక్యున్ సెక్క్యా విగ్రహం

మయన్మార్‌లోని ఖటకన్ తౌంగ్‌లో ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం చాలా పెద్దది. ఎత్తు: 116 మీటర్లు (381 అడుగులు)

';

మదర్‌ల్యాండ్‌ కాల్స్‌

రష్యాలోని అతి పెద్ద విగ్రహాల్లో మదర్‌ల్యాండ్స కాల్స్‌ విగ్రహం ఒకటి. భూతల్లి పిలుపు లేదా స్వస్థలం పిలుపు అని అర్థం. స్టాలిన్గ్రాడ్ యుద్ధాన్ని ఈ విగ్రహం గుర్తుచేస్తుంది. ఎత్తు: 85 మీటర్లు (279 అడుగులు)

';

సెండై డైకన్నన్

జపాన్‌లోని సెండైలో ఉన్న కన్నన్ విగ్రహం ఇంజనీరింగ్‌ అద్భుతం. ఎత్తు: 100 మీటర్లు (330 అడుగులు)

';

ఉషికు డైబుట్సు విగ్రహం

జపాన్‌లోని ఉషికులో ఉన్న అమితాభ బుద్ధ అనే విగ్రహం అతి పెద్దది. ఎత్తు: 100 మీటర్లు (330 అడుగులు)

';

VIEW ALL

Read Next Story