10 Deadly Animals: అడవికి రాజు సింహాన్ని సైతం వేటాడి చంపగలిగే 10 జంతువులు

Md. Abdul Rehaman
Aug 22,2024
';

సింహానికి సవాళ్లు

సింహాన్ని అడవికి రారాజుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఓటమి చెందదు. సింహంతో పోరాడేంత బలమైన జంతువు మరొకటి లేదు. కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదు. సింహాన్ని సైతం ఓడించే 10 జంతువులు ఉన్నాయి

';

ఏనుగు

భూమ్మీద అతి పెద్దది, భారీ జంతువు. ఎంత బలమైందంటే సింహాన్ని కూడా ఓడించి చంపగలదు. శక్తివంతమైన తొండం, దంతాలతో సింహాన్ని చిత్తు చేయగలదు

';

రైనోసెరస్

రైనోస్ అనేవి సాధారణంగా ఎవరిజోలికి వెళ్లవు. కానీ ఏదైనా సింహం దీని జోలికి వస్తే మాత్రం గట్టిగా పోరాడుతుంది. పొడవాటి పదునైన కొమ్ములతో సింహాన్ని చంపగలదు.

';

హిప్పోపోటమస్

హిప్పోస్ సాధారణంగా నీళ్లలో సేద తీరుతూ ఉంటాయి. కానీ ఇవి చాలా ప్రమాదకరమైనవి. శక్తివంతమైన దంతాలతో సింహాన్ని చంపగలవు

';

కేప్ బఫెలో

ఇది అత్యంత ప్రమాదకరమైన ఆఫ్రికాలో ఉండే జంతువు. ఇవి చాలా ఉద్రేకంగా ఉంటాయి. సింహాన్ని వేటాడి చంపగలవు

';

జిరాఫీ

ఇవి అత్యంత పొడవైన జంతువులు. ఇవి సింహాన్ని చాలా సులభంగా ఓడించగలవు. ఈ క్రమంలో ఒక్కోసారి ఇవి ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు

';

క్రోకోడైల్

ఇవి తమ దగ్గరకు వచ్చే ప్రత్యర్ధుల్ని వదిలిపెట్టవు. అందులో నీటిలో ఉన్నప్పుడు వీటి శక్తి గణనీయంగా ఉంటుంది. నీటిలో వీటిని ఎదిరించడం సాధ్యం కాదగు. సింహాలు నీళ్లు తాగేందుకు వచ్చినప్పుడు ఎటాక్ చేసి చంపేస్తుంటాయి

';

హైనా

హైనాలు చాలా ప్రమాదకరమైనవి తెలివైనవి క్రూరమైనవి. ఒంటరిగా హైనా సింహాన్ని ఏం చేయలేదు. కానీ గుంపుగా వస్తే మాత్రం సింహం పలాయనం చెందాల్సిందే

';

పైథాన్

పైథాన్ అనేది అత్యంత పొడుగైన పాము జాతికి చెందిన ప్రమాదరకమైనది. ఇవి సింహాన్ని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసి చంపేయగలవు.

';

గొరిల్లా

సాధారణంగా గారిల్లాలు, సింహాలు ఎప్పుడూ తలపడవు. కానీ ఎప్పుడైనా ఆ పరిస్థితి వస్తే సింహాల్ని వేటాడి చంపగల సామర్ద్యం కలిగి ఉంటాయి.

';

పులి

వైల్డ్ క్యాట్ జాతికి చెందిన ప్రమాదకరమైన జంతువు. ఇవి సింహాన్ని వేటాడి చంపగల సామర్ధ్యం కలిగి ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story