Elephant Vastu: వెండి ఏనుగును ప్రధాన ద్వారం వద్ద పెడితే ఏమవుతుందో తెలుసా?

';

ఇంట్లో వెండి ఏనుగును ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల సానుకూలత పెరుగుతుంది

';

అంతేకాదు వెండి ఏనుగు వల్ల కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది

';

కెరీర్‌లో అనుకున్న విజయం సాధించాలంటే ప్రధాన ద్వారం వద్ద ఏనుగుని ఏర్పాటు చేయాలి

';

కుటుంబంలో గొడవలు సద్దుమణిగి అందరి కలిసి ఉండాలంటే రెండు ఏనుగు ఏర్పాటు చేయాలి

';

ఇంట్లో వెండి వెలుగు పెట్టడం వల్ల ఆర్థిక లాభం కూడా పొందుతారు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి

';

ఇంట్లో వెండి వెనుక పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బయటపడతారు

';

వాస్తు ప్రకారం ఇంట్లో వెండి ఏనుగును తొండం పైకి ఎత్తి ఉండేది పెట్టాలి

';

ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద వెండి ఏనుగును ఉంచడం వల్ల ఇంట్లో ఆనంద సుఖశాంతులు వెల్లివిరుస్తాయి

';

VIEW ALL

Read Next Story