పాము కన్పిస్తే రాబోయే సమస్యల్ని అలర్ట్ చేస్తుంది.
కప్ప వల్ల అప్పులు పాలవుతారని సూచిస్తుంది.
పిల్లిని కూడా చెడుకు సూచకంగా చెప్తారు.
గబ్బిలాలు కలలో కన్పించడం శుభసూచకం కాదు
ఉసర వెల్లికన్పిస్తే.. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.
గుడ్లగూబలు కన్పిస్తే.. అనుకొని ధనలాభం కల్గుతుందంటారు
కలలో కాకి కన్పిస్తే బంధువులు యింటికి వస్తారంటారు.