అతి తక్కువ నిద్రపోయే జంతువులు ఏవో తెలుసా..!

';

ప్రతి జీవికి నిద్ర చాలా ముఖ్యం. కొన్ని జంతువులు చాలా తక్కువ నిద్రపోతాయి. మరికొన్ని భారీగా నిద్రపోతాయి. కొన్ని జీవులు కొన్ని రోజుల తరబడి నిద్రపోకుండా ఉండగలవు.

';

వాల్రస్ అనే జీవి అవసరాలకు అనుగుణంగా నిద్రను మార్చుకుంటుంది. కొన్ని రోజులపాటు కన్నుమూయకుండా ఉండగలదు.

';

బుల్‌ఫ్రాగ్స్ కూడా చాలా రోజులు నిద్రపోకుండా ఉండగలవు.

';

గుర్రాలు ఎక్కువసేపు నిద్రిస్తాయి. అయితే పగలు సమయంలో కాసేపు.. రాత్రి పూట కాసేపు నిద్రపోతాయి.

';

గుడ్లగూబలు రాత్రి అయినా.. పగలు అయినా చాలా యాక్టివ్‌గా ఉంటూ తక్కువ సమయం మాత్రమే నిద్రపోతాయి.

';

తేనెటీగలు కూడా ఎక్కువసేపు నిద్రంచవు. నిద్రలో కూడా అలర్ట్ మోడ్‌లోనే ఉంటాయి.

';

పావురాలు చాలా తక్కువ సమయం నిద్రపోతాయి. ఎప్పుడు చాలా అప్రమత్తగా ఉంటాయి.

';

డాల్ఫిన్‌లు నిద్రపోయే సమయంలో మెదడులోని కొంత భాగాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. దీంతో అలర్ట్‌గా ఉంటాయి.

';

గబ్బిలాలు విశ్రాంతి తీసుకునే సమయంలో వాటి శరీర జీవక్రియ, ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. దీంతో నిద్ర లేకుండా శక్తిని ఆదా చేసుకుంటాయి.

';

VIEW ALL

Read Next Story