2024లో హిందీ చిత్ర సీమలో ఎక్కువ కలెక్షన్స్ చిత్రాలు ఇవే..

';

ఫైటర్

సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణే హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

';

షైతాన్

అజయ్ దేవగణ్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ హర్రర్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 176 కోట గ్రాస్ వసూళ్లను సాధించింది.

';

మునియా

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం.

';

తేరే బాతోంమే ఐ సా ఉల్జా జియా

షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘తేరే బాతోంమే ఐ సా ఉల్జా జియా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.

';

క్రూ

టబు, కరీనా కపూర్, కృతి సనన్ హీరోయిన్స్ గా నటించిన ‘క్రూ’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

';

ఆర్టికల్ 370

యామీ గౌతమ్ ధర్ ముఖ్యపాత్రలో నటించిన ‘ఆర్టికల్ 370’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

';

బడే మియా చోటే మియా

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన ‘బడే మియా ఛోటే మియా’ సినిమా రూ. 350 కోట్లతో తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 110 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

';

VIEW ALL

Read Next Story