Monsoon Special: క్యాలీఫ్లవర్‌తో స్నాక్స్..స్టార్ హోటల్‌కు మించిన టేస్ట్
గోబీ అంటే చాలా మంది ఇష్టపడతారు. అందుకే హోటల్ కు వెళ్లగానే ఫస్ట్ గోబీ ఆర్డర్ చేస్తుంటారు. స్టార్టర్ గా క్యాలీఫ్లవర్ ఐటమ్స్ తింటుంటారు.
ఇంట్లోనే వెరైటీగా గోబీతో చాలా రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. చల్లని వాతావరణంలో సాయంత్రం ఈ స్నాక్స్ తింటే భలే ఉంటంది.
తురిమిన కాలీఫ్లవర్ లో గుడ్లు, బియ్యం పిండి, కారం, ఉప్పు వడలు చేస్తే రుచిగా ఉంటాయి. క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు.
తురిమిన చీజ్, బ్రెడ్ క్రంబ్స్, మసాలాలు కలిపిన కాలీఫ్లవర్ ను బాల్స్ గా చేసి బంగారు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేయాలి. సాస్ తింటే బాగుంటాయి.
కాలీఫ్లవర్ చీజ్, బియ్యం పిండి కలిపి కరకరలాడే టోట్స్ తయారు చేసుకోవచ్చు.
ఈ రుచికరమైన హమ్మస్ తయారు చేయడానికి వెల్లుల్లి, నిమ్మరసం, ఆలివ్ నూనెను కాలీఫ్లవర్ లో కలిపి..తయారు చేస్తారు.
కాలీఫ్లవర్, బట్టర్, చీజ్, మష్రూమ్స్ తో తయారు చేస్తారు. ఇది బెస్ట్ స్నాక్ చాలా మంది ఇష్టంగా తింటారు.
ఇది చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. కాలీఫ్లవర్ లో కారం, ఉప్పు, కార్న్ పౌడర్, కొంచెం బియ్యం పిండి కలుపుకుని డీప్ ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ పకోడీ రెడీ