ఈజిప్ట్ రాణి క్లియో పాత్ర గాడిద పాలల్లో మునిగి రోజు స్నానం చేసేదని చెబుండేవారు.
గాడిద పాలల్లో అనేక రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయంట
ఆవు, గేదె పాలకన్న కూడా గాడిద పాలల్లోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి
కన్నుల మీద వచ్చే ముడతలను ఇది నిరోధిస్తుందంట.
ముఖం మీద మచ్చలను, పింపుల్స్ వంటి సమస్యలను ఇది దూరంచేస్తుంది.
గాడిద పాలను సౌందర్య సాధనాలు, బ్యూటీపార్లర్ లో క్రీమ్ ల తయారీకి ఉపయోగిస్తారు.
గాడిద పెంపకం బిజినెస్ వల్ల చాలా మంది లాభాలు పొందుతున్నారు.
గాడిద పాలకు ప్రస్తుతం మన దేశంతో పాటు,విదేశాలలో కూడా చాలా డిమాండ్ ఉంది.