ఢిల్లీలో ఈ ప్రదేశాలలో రాత్రిళ్లు వింత శబ్దాలు, ఏడుపులు వినిపిస్తాయంట..

';

Ghost places in delhi:

ఢిల్లీలో అనేక అద్బుతమై కట్టడాలు వెనుక షాకింగ్ ఘటనలు ప్రచారంలో ఉన్నాయి.

';

Horror back ground:

వీటి వెనుక వందల ఏళ్లనాటి కథనాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.

';

Dengerious places:

కొన్ని ప్రదేశాలకు వెళ్లాడానికి స్థానికులు అస్సలు సాహాసం చేయరంట.

';

feroz shah kotla:

14 వ శతాబ్దంలో నిర్మించిన ఫిరోజ్ షా కోట్లా కోట లో వింత శబ్దాలు వస్తాయంట

';

khooni darwaza:

ఖునీ దర్వాజాలో ఏడుపులు, వింత ఆకారాలు కన్పిస్తాయని చెబుతుంటారు.

';

Agrasen bawoli:

100 కంటే ఎక్కువ మెట్లు ఉండే అగ్రసేన్ బావోలీలో రాత్రిళ్లు ఎవరు వెళ్లరు.

';

Jamali kamali samadhi:

16 వ శతాబ్దంలో నిర్మించిన జమాలీ కమాలీలో సమాధులు ఉన్నాయి.

';

delhi haunted places:

ఈ ప్రదేశాలలో వింత ఆకారాలు కన్పిస్తాయని స్థానికలు చెబుతుంటారు.

';

VIEW ALL

Read Next Story