Gender Change Animals: ఇటీవలి కాలంలో కన్పిస్తున్న లింగ మార్పిడి అనేది శస్త్ర చికిత్స ద్వారానే సాధ్యం, కానీ కొన్ని జంతువులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లింగ మార్పిడి చేసుకుంటుంటాయని మీకు తెలుసా

';

Clownfish

Clownfish ఇది పుట్టుకతో మగ చేప. కానీ సమూహంలోని ఆడ చేప మరణిస్తే ఆ గ్రూపులో పెద్ద చేప ఆడ చేపగా మారిపోతుంది

';

Bluehead Wrasse

Bluehead Wrasse ఇది పుట్టుకతో ఆడ చేప. కానీ మగ చేపగా మారిపోతుంది

';

Sea Bass

ఈ చేపలు జీవిత ప్రారంభదశలో ఆడ చేపలుగా ఉండి తరువాత మగ చేపలుగా మారిపోతాయి

';

Oysters

ఇవి జీవితకాలంలో చాలా సార్లు లింగ మార్పిడి చేసుకుంటాయి. అవసరానికి తగ్గట్టు జెండర్ మార్చుకుంటాయి.

';

Goby Fish

ఇది కూడా జెండర్ మార్చుకుంటుంది. సమూహంలో ఆడ చేపలు తక్కువైతే తమను తాము ఆడ చేపలుగా మార్చుకుంటాయి.

';

Frogs

కొన్ని ప్రత్యేకమైన కప్పులు కూడా జెండర్ మార్చుకోగలవు. ప్రత్యేకించి వాతావరణం మారినప్పుడు

';

Moorish Idol

ప్రారంభ దశలో ఇది ఆడ చేప. కానీ కాలం గడిచే కొద్దీ మగ చేపగా మారవచ్చు

';

Parrot Fish

ఇది కూడా ఎప్పుడైనా జెండర్ మార్చుకోగలదు. అంటే అవసరమైనప్పుడు మాత్రమే

';

VIEW ALL

Read Next Story