Small Pockets: జీన్స్ లకు చిన్న పాకెట్లు ఉండటం వెనుక ఈ హిస్టరీ మీకు తెలుసా..?

';

Jeans Fashion:

ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు జీన్స్ వేసుకుంటారు.

';

Market:

మార్కెట్ లలో రకరకాల జీన్స్ లు అందుబాటులో ఉన్నాయి.

';

Skin tite:

దీనిలో స్కిన్ టైట్ అని, లూజ్ ప్యాంట్ అని, అనేక వెరైటీల్లో దొరుకుతాయి.

';

Small pocket:

అయితే.. ప్రతి ఒక్క జీన్స్ లలొ తప్పకుండా చిన్న పాకెట్ ఉంటుంది.

';

Small pocket history:

ఈ చిన్న పాకెట్ 1800 సంవత్సరంలో మొదటి సారి కుట్టారంట.

';

Watch:

అప్పట్లో ఈ జేబుని వాచ్ పాకెట్ అని, దీనిలో వాచీలు పెట్టుకునే వారంట.

';

Pocket size;

గతంలో ఈ జేబులు కాస్త పెద్దవిగా ఉంటే, ఇప్పుడు మాత్రంసైజ్ తగ్గిపోయింది.

';

Coins:

ఇప్పుడు కాయిన్స్ లు, ముఖ్యమైన డాలర్ లు దీనిలో పెట్టుకుంటున్నారంట.

';

Jeans size:

ఈ జీన్స్ ను లెవీ స్ట్రాస్ క్రియేట్ చేశాడని చెబుతుంటారు.

';

VIEW ALL

Read Next Story