పాముల గురించి ఎక్కువ మంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
కానీ పాములు కలలో కన్పిస్తే రాబోయే చెడుకు సూచనగా చెప్తారు.
దీని వల్ల మనం జాగ్రత్త పడొచ్చని అంటారు.
పాములు పగపడుతాయనడంలో ఏ మాత్రం నిజంలేదని చెప్తారు.
పాములకు ఆపద కల్గిస్తే కాలసర్పదోషం వస్తుందంటారు.