Snakes: ప్రపంచంలో అత్యంత భారీ కొండ చిలువలు.. వీటి గురించి ఈ విషయాలు తెలుసా..?

';

Venomous snakes:

ప్రపంచ వ్యాప్తంగా కొండ చిలువలు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.

';

Green Python:

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన గ్రీన్ అనకొండ 227 కేజీల బరువు కల్గి ఉంటుంది.

';

Reticulated python:

రెటిక్యులస్ జాతి కొండ చిలువ 27 ఫీట్ల పొడవు కల్గి ఉంటుంది

';

Amethystine python:

ఆస్ట్రేలియాలో ఉండే అమేథిస్టిన పైథాన్ కూడా 27 ఫీట్ల పొడవు ఉంటుంది

';

Barmis python:

బర్మాదేశంలో కన్పించే బర్మీస్ పైతాన్ 23 ఫీట్ల పొడవు ఉంటుంది

';

Indian python:

ఇండియాలో కొండ ప్రాంతంలో ఎక్కువగా కన్పించే పైథాన్20 ఫీట్ల వరకు పెరుగుతుంది.

';

Indian king cobra:

మనదేశంలో పాములను సైతం తినే కింగ్ కోబ్రా 20 ఫీట్ల వరకు ఉంటుంది.

';

Africa python:

ఆఫ్రీకాలో ఎక్కువగా కన్పించే ఆఫ్రికన్ పైథాన్‌ అనేది 16 ఫీట్ల వరకు పెరుగు తుంది.

';

Big pythons:

ముఖ్యంగా కొండ చిలువలు, దట్టమైన అడవులు, నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story