అతిగా మసాలాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం ఈ సమస్యకు ప్రధాన కారణం.
దీర్ఘకాలికంగా మలబద్ధక సమస్యల ఉన్నవారు కలబంద జ్యూస్ తాగాలి.
జిలకర్ర నీరు గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యకు చెక్ పెడతాయి
ఈ నీరు కడుపులో నొప్పి, గ్యాస్ సమస్యలకు చెక్ పెడుతుంది.
నిమ్మకాయ, తేనె తీసుకోవడం వల్ల మలబద్దకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.
తేనె,నిమ్మకాయ కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థను బలపడి కడుపును ఒక్కసారిగా శుభ్రం చేస్తాయి
ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకుంటే జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది
ఓట్స్, గ్రీన్ పీ, బీన్స్, యాపిల్స్, స్ట్రాబెర్రీలు ఆహారంలో చేర్చుకోవాలి.