ఇంట్లో పొరపాటున కూడా ఈ 5 రకాల మొక్కలు పెంచవచ్చు. పెంచారంటే విషపూరితమైన పాముల్ని ఈ మొక్కలు ఇట్టే ఆకర్షిస్తాయి.

';

ఇంటిని అందంగా ఉంచేందుకు కచ్చితంగా మొక్కలు ఉపయోగపడతాయి. మొక్కలతో వాతావరణం కూడా బాగుంటుంది

';

లతల్లా అల్లుకుపోయే మొక్కలతో జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఉండేచోట పాములు చాలా సులభంగా ప్రవేశిస్తాయి.

';

మీ ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలని చూస్తుంటే మాత్రం 5 రకాల మొక్కల్నించి దూరంగా ఉండాలి. లేకపోతే పాములు వచ్చి దూరతాయి.

';

కొన్ని రకాల మొక్కల వల్ల పాములకు ఆహారంతో పాటు దాక్కునే ప్రదేశం లభిస్తుంది. అందుకే ఈ మొక్కలున్నచోటికి అవి వచ్చేస్తాయి.

';

ఈ 5 రకాల మొక్కల్లో మొదటిది పొడవైన గడ్డి. ఇలాంటి గడ్డి ఉన్న ప్రదేశాల్లో పాములు సులభంగా వచ్చి దాక్కుంటాయి.

';

పొడవాటి గడ్డి మొక్కల్లో కీటకాలు, ఇతరత్రా పాములకు కావల్సిన ఆహారం లభిస్తుంది. అందుకే ఇలాంటి మొక్కలుండేచోటికి ఆవి ఆకర్షింపబడతాయి.

';

రేగు చెట్లకు ఉండే వివిధ రకాల క్రిమి కీటకాల కోసం పాములు తప్పనిసరిగా వస్తుంటాయి.

';

పూలుండే మొక్కలు కూడా డేంజర్. ఇవి ఉన్నచోట పాములు తప్పకుండా చేరుతాయి.

';

ఇంటి పెరటి తోటలో రాళ్లు పేర్చి మొక్కలు పెంచే అలవాటు ఉంటుంది. కానీ ఇది మంచిది కాదు. ఇలాంటి చోట పాములు సులభంగా వచ్చి దాక్కుంటాయి.

';

సిట్రస్ ఫ్రూట్స్ లేదా పుల్లటి పండ్లుండే మొక్కలుంటే అక్కడికి విషపూరితమైన పాములు చేరతాయి.

';

VIEW ALL

Read Next Story