Tiniest Snake: మనదేశంలోనే అతిచిన్న పాము గురించిన ఈ 10 విషయాలు మీకు తెలుసా?

';

బ్రాహ్మిణీ బ్లైండ్ స్నేక్‌ పొడవు కేవలం 10 సెంటీ మీటర్లు మాత్రమే.

';

ఈ పాము చిన్నగా ఉంటుంది మట్టిలో కూడా సులభంగా తిరుగుతుంది చాలామంది దీన్ని చూసి వానపాము అనుకుంటారు.

';

ఈ పాము డార్క్‌ బ్రౌన్‌ కలర్‌లో ఉంటుంది.

';

ఇది పొడిగా ఉండే నేలలో, తడి నెల, పూల మొక్కలు ఉండే ప్రాంతాల్లో ఉంటుంది.

';

ఈ చిన్నపాము ఆహారం చీమలు, చెదలు వాటికి సంబంధించిన లార్వా. ఈపాము పెస్ట్‌ సంతతి పెరగకుండా చేస్తుంది.

';

ఇవి కేవలం నలుపు, తెలుపు రంగులను మాత్రమే ఈజీగా చూడగలదు.

';

ఈ బ్రాహ్మిణీ బ్లైండ్‌ పాము ఏ తోడు లేకుండానే సంతానొత్పత్తి పెంచుకుంటుంది.

';

బ్రాహ్మిణీ బ్లైండ్ పాములన్ని ఆడ జాతికి చెందినవి ఇవి గుడ్లు పెడతాయి.

';

మొదటగా ఇవి సౌత్‌ఈస్ట్‌ఏసియా లో గుర్తించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇవి విస్తరించాయి. అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాయి.

';

అయితే, ఈ పాము విషపూరితం కాదు, తడిగా ఉండే మట్టినెలలోపల ఏ జంతువులకు ఎదురు పడకుండా జీవనం సాగిస్తుంది.

';

VIEW ALL

Read Next Story