Longest Snakes in World: ప్రపంచంలోనే అతి పొడవైన 7 పాములు ఇవే.. వాటి పేర్లు తెలుసా..!

Published by: Zee Team | May 07, 2024

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

Published by: Zee Team | May 07, 2024

గ్రీన్ అనకొండ 30 అడుగులు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము. దీని బరువు 227 కిలోల వరకు ఉంటుంది.

Published by: Zee Team | May 07, 2024

రెటిక్యులేటెడ్ పైథాన్ పాము ప్రపంచంలోని పొడవైన పాములలో ఒకటిగా ఉంది. దీని పొడవు 29 అడుగుల వరకు ఉంటుంది.

Published by: Zee Team | May 07, 2024

అమెథిస్టిన్ పైథాన్ పాము 27 అడుగులు ఉంటుంది. ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద పాము. ఇది సహజంగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.

Published by: Zee Team | May 07, 2024

బర్మీస్ పైథాన్ స్నేక్ 23 అడుగులు ఉంటుంది. దీని బరువు దాదాపు 160 కిలోలు ఉంటుంది.

Published by: Zee Team | May 07, 2024

ఇండియన్ రాక్ పైథాన్ పాము 20 అడుగులు ఉంటుంది. ఇండియన్ రాక్ పైథాన్ భారత ఉపఖండంలో ఉంటుంది.

Published by: Zee Team | May 07, 2024

కింగ్ కోబ్రా పొడవైనా పాము మాత్రమే కాదు.. చాలా డేంజరస్ కూడా.. ఈ పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Published by: Zee Team | May 07, 2024

ఆఫ్రికన్ రాక్ పైథాన్ 16 అడుగులు ఉంటుంది. ఇది ఏడో అతిపెద్ద పాము.

Published by: Zee Team | May 07, 2024

VIEW ALL

Read Next Story