Largest Snakes: ప్రపంచంలో అత్యంత భారీ సర్పాలు.. మనుషులను గుటుక్కున మింగేస్తాయి..

Inamdar Paresh
Jul 04,2024
';

Python:

ఆస్ట్రేలియా, న్యూగినియాలో కన్పించే అమెథిస్టిన్ పైథాన్ 18 అడుదుల పొడవుంటుంది.

';

African Rock python:

ఆఫ్రికాలో మాత్రమే కన్నించే ఆఫ్రికన్ రాక్ పైథాన్ 20 అడుగుల పొడవు ఉంటుంది.

';

Barmis python:

23 అడుగులు పొడవుండే బర్మీస్ పైథాన్.. కూడా ఆగ్నేయాసియాలో ఉంటుంది.

';

retuculated snake:

ఆగ్నేయాసిలో కన్పించే రెటిక్యులేటెడ్ పైథాన్ మనుషులపై దాడి చేస్తుంది.

';

Green anaconda:

అమెరికాలో ఎక్కువగా కన్పించే గ్రీన్ అనకొండ 250 కేజీల బరువుండి, మనిషుల్ని ఇట్టే మింగేస్తుంది.

';

Snakes:

కొన్నిపాములు కాటు వేయకుండా ,ఒక్క ఉదుటున మనుషులను అమాంతం మింగేస్తాయి.

';

Big pythons:

ప్రపంచంలో చాలా పాములు కన్పిస్తుంటాయి. అవన్ని కూడా విషపూరితమైనవి కావు.

';

VIEW ALL

Read Next Story