ఇంట్లో ఫ్రిజ్ ఎలా అమర్చుకోవాలి, గోడకు, ఫ్రిజ్‌కు మధ్య ఎంత దూరం ఉండాలో తెలుసా

Md. Abdul Rehaman
Jul 04,2024
';


ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అనేది సాధారణమైపోయింది. ఇది జీవితంలో ఓ భాగమైపోయింది.

';


ప్రత్యేకించి వేసవిలో ఫ్రిజ్ ఎక్కువగా అవసరమౌతుంటుంది. ఎందుకంటే వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంటుంది.

';


ఫ్రిజ్ వాడకం ఎలా ఉన్నా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

';


ఎందుకంటే ఫ్రిజ్ ఒక్కోసారి సరిగ్గా కూల్ కాకపోవడం వంచి సమస్యలు ఎదురౌతుంటాయి. అందుకే గోడకు ఫ్రిజ్‌కు మధ్య తగినంత దూరం తప్పకుండా ఉండాలి

';


వాస్తవానికి గోడకు ఫ్రిజ్‌కు మధ్య తగినంత దూరం ఉండాలనే విషయం చాలామందికి తెలియదు కూడా. గోడకు ఆన్చి ఫ్రిజ్ ఉంచితే కంప్రెషర్ త్వరగా పాడయిపోతుంది

';


అందుకే గోడకు ఫ్రిజ్‌కు మధ్య దూరం తప్పకుండా ఉండాలి. తద్వారా కంప్రెషర్ నుంచి వెలువడే వేడి గాలి అక్కడే ఉండిపోకుండా ఉంటుంది

';


కంప్రెషర్ వేడెక్కితే ఫ్రిజ్ త్వరగా పాడవుతుంది. కూలింగ్ సరిగ్గా ఉండదు. అందుకే రెండింటికీ మధ్య దూరం ఉండాలి

';


గోడకు ఫ్రిజ్‌కు మధ్య కనీసం అంటే కనీసం 4-6 అంగుళాల దూరం ఉండేలా అమర్చుకోవాలి.

';

VIEW ALL

Read Next Story