ఇంట్లో ఏడుగుర్రాల చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అయితే గుర్రాలని ఒకే దిశలో పరిగెత్తేలా చూసుకోవాలి.
ఇంట్లో నెమలి చిత్రపటాన్ని పెట్టుకోవడం వల్ల ఇంటికి శక్తి పెరుగుతుంది.
ఇంట్లో హంస చిత్రపటాలు కూడా పెట్టుకోవచ్చు ఇవి జతగా ఉంటే మంచిది.
తామర పువ్వు కు సంబంధించిన చిత్రపటాన్ని ఈశాన్య దిశలో పెట్టుకోవాలి.
అంతే కాదు ఇంట్లో పురోగతికి జలపాతాలను కూడా చిత్రపటాలను పెట్టుకోవాలి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
ఇంట్లో ప్రకృతికి సంబంధించిన చిత్రపటాలు పెట్టుకోవడం వల్ల కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
అయితే యుద్దాలకు సంబంధించినవి తాజ్ మహల్ వంటి కట్టడాలు ముళ్ళపూలు వంటి చిత్రపటాలు ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు