ఆదివారం తులసి చెట్టు వద్ద ఎందుకు దీపం వెలిగించకూడదు?

Renuka Godugu
Jun 29,2024
';

తులసి చెట్టుకు ఆదివారం నీళ్లు పోయకూడదు దీపం పెట్టకూడదు.

';

తులసి మాత ఆదివారం ఉపవాసం ఉండటం కారణంగా ఆ రోజు నీళ్లు పోయకూడదు అంటారు

';

అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా తులసి చెట్టుకు నీళ్లు పోయారు

';

ఆదివారం నాడు రోజు కూడా తులసి చెట్టు వద్ద దీపం వెలిగించరు తాకరు

';

ఎందుకంటే ఈ రోజు తులసి మాత విష్ణువుకి ఉపవాసం పాటిస్తుంది

';

అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుని విష్ణువుని కలిసి పూజించరు

';

ఈరోజు సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి చెట్టు వద్ద దీపం వెలిగించారు

';

రోజు ఉదయం సాయంత్రం తులసి చెట్టు వద్ద దీపం వెలిగించాలి

';

VIEW ALL

Read Next Story