మూఢాల కాలంలో శివ పూజ చేస్తే మంచిదని పండితులు సూచిస్తారు
సోమవారం శివుడికి ఎంతో ముఖ్యమైనదని జ్యోతిష్యులు చెబుతుంటారు.
పాలు, పెరుగు. పంచదార, చక్కెర,నెయ్యిలతో అభిషేకం చేయాలి
పరమ శివుడిని సోమవారం నాడు తెలుపు వస్త్రాలు కట్టుకుని పూజించాలి
రుద్రం, నమకం, శివ అష్టోత్తర నామాలతో శివుడిని పూజించాలి.
శివుడికి చక్కెరతో అభిషేకం చేస్తే గొప్ప రాజయోగం కల్గుతుంది.
అన్నంతో అభిషేకం చేస్తే జీవితంలో అన్నపానాలకు తక్కువ ఉండదు.
శివ పూజలో భస్మం, బిల్వపత్రిలు ఎంతో ప్రధానమైందని చెప్తుంటారు.
శివకుటుంబం ఫోటోను పూజలో పెట్టుకుంటే సిరిసంపదలు కల్గుతాయి.