Wedding dates: డోంట్ మిస్.. డిసెంబర్‌లో పెళ్లికి అద్దిరిపోయే శుభ మూహుర్తాలు ఇవే..

Inamdar Paresh
Nov 27,2024
';

wedding:

కొన్నిరోజులుగా పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి.

';

december month:

దీంతో క్యాటరీంగ్ లు, పండితులు, షాపింగ్ మాల్స్ బిజీగా ఉంటున్నాయి.

';

marriage season:

డిసెంబరు నెల 2 నుంచి మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది.

';

margashira masam:

ఈ మాసంలో కొన్ని అద్భుతమైన మూహుర్తాలు ఉన్నాయని పండితులు సూచన.

';

huge weddings:

డిసెంబరు 4,7,10,25 మూహుర్తాలు పెళ్లికి చాలా యోగిస్తాయంట.

';

Groom:

అదే విధంగా..డిసెంబరులో 4,11,14,20,22,24 మూహుర్తాలు మధ్యస్తమంట.

';

bride:

జన్వరిలో పుష్యమాసం కావడంతో మూహుర్తాలు లేవు.

';

VIEW ALL

Read Next Story