కొన్నిరోజులుగా పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి.
దీంతో క్యాటరీంగ్ లు, పండితులు, షాపింగ్ మాల్స్ బిజీగా ఉంటున్నాయి.
డిసెంబరు నెల 2 నుంచి మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది.
ఈ మాసంలో కొన్ని అద్భుతమైన మూహుర్తాలు ఉన్నాయని పండితులు సూచన.
డిసెంబరు 4,7,10,25 మూహుర్తాలు పెళ్లికి చాలా యోగిస్తాయంట.
అదే విధంగా..డిసెంబరులో 4,11,14,20,22,24 మూహుర్తాలు మధ్యస్తమంట.
జన్వరిలో పుష్యమాసం కావడంతో మూహుర్తాలు లేవు.