చాలా మంది యువత పెళ్లి వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు
పెళ్లి వేడుకలకు ఎంత ఖర్చు అయిన కూడా యువత వెనుకాడటం లేదు.
వివాహానికి వధువరులతో పాటు గ్రహబలం, మంచి మూహుర్తం కూడా ఉండాలి.
కొన్నిరోజులుగా మూఢాలు, శూన్య మాసాలతో పెళ్లిళ్లన్ని వాయిదా పడ్డాయి.
ఈ క్రమంలో జున్ , జులై నెలలో కొన్ని పెళ్లి మూహుర్తాలు ఉన్నట్లు పండితులు చెప్తున్నారు
జూన్ 29, వ తేదీ వివాహానికి ఎంతో యోగ్యంగా ఉందని పండితులు సూచిస్తున్నారు
జూలై లో 11, 12, 13, 14, 15 తేదీలు పెళ్లికి బాగున్నాయని పండితులు చెబుతున్నారు.
ఈ మూహుర్తాలు దాడితే మరల చాతుర్మాస్యం కారణంగా మూహుర్తాలు లేవు.
నవంబర్ లో, డిసెంబరు లో మాత్రమే పెళ్లి మూహుర్తాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు.