మలబద్ధకాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన ఆహారాలు..

';

ముఖ్యంగా యాపిల్స్, నారింజ, బేరి, ద్రాక్ష, పుచ్చకాయ వంటివి ఫైబర్ కలిగిన ఆహారాలు కూడా పొట్ట సమస్యల దూరమవుతాయి.

';

బ్రోకలీ, కాలే, బీట్‌రూట్, క్యారెట్లు వంటి కూరగాయలు తినడం వల్ల కూడా మలబద్ధకం నుంచి విముక్తి కలుగుతుంది.

';

ఓట్స్, బార్లీ, గోధుమ రొట్టె వంటి ధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి.

';

శనగలు, మసూరపప్పు, బఠానీలు వంటి పప్పుధాన్యాలు ఫైబర్, ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల పొట్ట సమస్యలు తగ్గుతాయి.

';

బాదం, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు వంటివి ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది.

';

ఎండుద్రాక్ష, ఖర్జూరాలు వంటి ఎండిన పండ్లలో ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉంటాయి.

';

ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

';

పెరుగు వంటి ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలు లేదా సప్లిమెంట్లు తీసుకోవడం మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story