అయితే జ్యోతిష్య పరంగా కూడా బిర్యానీ ఆకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది
స్నానం చేసే బకెట్లో బిర్యానీ ఆకు వేసి స్నానం చేయడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి
ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు అన్ని తొలగిపోయి పాజిటివిటీ వస్తుంది
మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది
ముఖ్యంగా మీ చుట్టూ ఉండే నెగెటివిటీ తొలగిపోతుంది
మీరు స్నానం చేసే నీటి బకెట్లో రాళ్ల ఉప్పు బిర్యానీ ఆకు వేసి స్నానం చేయండి
ఇలా చేయడం వల్ల మీరు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది
బిర్యానీ ఆకుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి