జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాలు మర్చిపోకండి...

';


చాణక్యుడు తన చాణక్య నీతి పుష్తకంలో ఒక వ్యక్తి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలను చెప్పారు.

';


ఈ స్టోరీలో ఆచార్య చాణక్యుడి చెప్పిన 4 విషయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము.

';


ఆచార్య చాణక్యుడు కోపోద్రిక్తుడైన వ్యక్తిని మరింత కోపానికి గురి చేయవద్దని చెప్పారు. ఇది అగ్నికి ఆజ్యం (నెయ్యి) జోడించడం వంటిది. అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

';


ఇంద్రియాలను అదుపులోకి ఉంచుకోవాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. ఏదైనా ప్రతికూల పరిస్థితుల ఏర్పడినపుడు మనసుతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

';


జీవితంలో ప్రాణం పోయే పరిస్థితులు ఎదురైన అబద్దాళను ఆడవద్దు. ఒక అబద్దాన్ని దాచడానికి ఎన్నో అబద్దాలు ఆడాల్సి వస్తుంది. దీని కారణంగా ఒక వ్యక్తి తన గౌరవాన్ని కోల్పోయే అవకాశాలున్నాయి.

';


జీవితంలో ఏదైనా పెద్ద పని తలపెట్టినపుడు ఇంట్లో పెద్దవాళ్లది కానీ.. గురువుల సహాయం కానీ తప్పక తీసుకోవాలి.

';


చాణక్య నీతి ప్రకారం తెలివైన వ్యక్తి.. బుద్ధిమంతులు.. పెద్దవాల్ల సలహాలు సూచనలు తీసుకోనిదే ఏ పని మొదలు పెట్టరు. కాబట్టి, మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలి.

';


Disclaimer: ఈ వార్త మీకు తెలియజేసే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాయబడింది. ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా మేము ఈ విషయాలను ప్రస్తావించాము. చాణక్య నీతి పుస్తకంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించాము.

';

VIEW ALL

Read Next Story