జాతకంలో రాహు, కేతు వంటి దోషాలు ఉంటే పెళ్లిళ్లు ఆలస్యమౌతాయి.
పితృ సంబంధమైన దోషాలు ఉంటే అస్సలు పెళ్లిళ్లు కుదరవు.
ఇంట్లో ఎవరైన పాములను చంపిన కూడా ఇలాంటి దోషాలు అంటుకుంటున్నాయి
దీని కోసం ముందుగా సర్పశాంతి పూజలు నిర్వహించాలి
రాహు, కేతులకు విధి విధానంగా పూజలను జరిపించాలి.
పితృలకు విధిగా ఏడాదికి శ్రాద్ధ, కర్మలను విధి విధానంతో జరిపించాలి
ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లికానీవారు, పేదలకు వివాహంలో సహయం చేయాలి.
సర్పాలకు వివాహం వేడుక జరిపించి పరిహారం చేసుకొవాలి.
మోపీదేవీ, నాసిక్ వంటి ప్రదేశాలలో కాలసర్పదోష పరిహర పూజలు చేయాలి.