టీవీ..

ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ సోఫా సెట్లు సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది

';

దక్షిణం..

ఎప్పుడైనా కానీ బరువుగా ఉండే వస్తువులు దక్షిణం నైరుతి పడమర దిశలో ఉండేలా చూసుకోవాలి

';

తూర్పు..

టీవీ ని ఇంట్లో తూర్పు లేదా పడమర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి

';

టీవీ బరువు..

టీవీ బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు

';

సోఫా..

బరువుగా ఉండే సోఫా సెట్టు దివాన్ కాట్ దక్షిణ దిశలో లేదా పడమర దిశలో పెట్టుకోండి

';

ఆగ్నేయం..

తూర్పు వైపు టీవీ పెట్టుకుంటే తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి

';

ఫ్రిడ్జ్..

ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆగ్నేయం లేదా వాయువ్యదిశలో ఏర్పాటు చేసుకోవాలి.ఇంట్లో ఉత్తర వాయువ్యంలో ఫ్రిజ్ ఏర్పాటు చేసుకోండి

';

పడమర వైపుగా..

ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు పడమర లేదా ఉత్తరం వైపుగా ఓపెన్ చేసే విధంగా ఉండాలి

';

పాజిటివిటీ..

ప్రత్యేకమైన వాస్తు సిద్ధాంతాలు ఫాలో అవుతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది

';

VIEW ALL

Read Next Story