రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు.

';

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 58 పరుగులకే కుప్పకూలింది. టోర్నీలో ఈ జట్టుకిదే అత్యల్ప స్కోరు.

';

ఢిల్లీ క్యాపిటల్స్

2017లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ కేవలం 66 పరుగులకే కుప్పకూలింది.

';

కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ 2008లో ముంబై ఇండియన్స్‌పై అత్యల్ప స్కోరు చేసింది. ఆ జట్టు కేవలం 67 పరుగులకు ఆలౌట్ అయింది.

';

పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ 2017లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌పై అత్యల్ప స్కోరు చేసింది. ఆ జట్టు 75 పరుగులకు ఆలౌట్ అయింది.

';

చెన్నై సూపర్ కింగ్స్

2013లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అత్యల్ప స్కోరు 79 పరుగులు నమోదు చేసింది.

';

లక్నో సూపర్ జెయింట్స్

లక్నో సూపర్ జెయింట్స్ యొక్క అత్యల్ప స్కోరు 82 పరుగులు. 2022లో గుజరాత్ టైటాన్స్‌పై ఈ స్కోరు నమోదు చేసింది.

';

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ యొక్క అత్యల్ప స్కోరు 87 పరుగులు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఈ స్కోరు చేసింది.

';

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2019లో ముంబై ఇండియన్స్‌పై 96 పరుగులకే పరిమితమైంది. ఇదే ఆ టీమ్ అత్యల్ప స్కోరు.

';

గుజరాత్ జట్టు

10. గుజరాత్ జట్టు 2023లో చెన్నైపై 157 పరుగులకు ఆలౌట్ అయింది. లీగ్‌లో 150 పరుగుల కంటే తక్కువ స్కోరు సాధించిన ఏకైక జట్టు ఇదే.

';

VIEW ALL

Read Next Story