కలలో మొసళ్లను చూడటం అంతమంచిది కాదంట.
కప్పను చెడు శకునంగా చెప్తుంటారు.
పాములు కలలో కన్పిస్తే రాబోయే సమస్యలకు సంకేతం అంటారు.
నిద్రపోగానే వచ్చే కలల ప్రభావం మనమీద ఉంటుంది.
చాలా మందికి కంటి నిండా నిద్ర ఉండదని చెప్తుంటారు.
కానీ పడుకుంటే.. వచ్చే కలల ప్రభావం మన మీద ఉంటుంది.
ప్రతిరోజు జరిగిన సంఘటనలు కలలో మనకు వస్తుంటాయి.