శుక్ర గ్రహం:

దీపావళికి ముందు నవంబర్ 3 తేదీన శుక్ర గ్రహం సింహరాశిలోకి సంచారం చేయబోతోంది.

';

శని గ్రహం :

నవంబర్ 4వ తేదీన న్యాయదేవతగా చెప్పుకునే శని గ్రహం కుంభ రాశిలోకి సంసారం చేయబోతోంది.

';

జీవితాల్లో మార్పులు

ఈ రెండు సంచారాల కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడి..వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశాలు.

';

మేషరాశి:

ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా మేష రాశి వారికి ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది.

';

మేషరాశి:

మేష రాశి వారు ఈ సమయంలో ఆకస్మికంగా ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడతారు.

';

మేషరాశి:

ఉద్యోగాలు చేసే మకర రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి.

';

వృషభ రాశి:

వృషభ రాశి వారికి నవంబర్ నెల అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. వీరికి ఆర్థికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

వృషభ రాశి:

ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా కోర్టు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

';

మకర రాశి:

మకర రాశి వారికి ఈనెల ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా మనసులో సంతోషం కూడా పెరుగుతుంది.

';

మకర రాశి:

విద్యార్థులకు ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు కూడా వేస్తారు.

';

VIEW ALL

Read Next Story