Ugadi Pachadi Recipe

షడ్రుచుల కలయిక.. మనలోని భావోద్వేగాలకు ప్రతీక.. ఉగాది పచ్చడి తయారీ విధానం ఒకసారి చూద్దాం

';

Ugadi Pachadi Preperation

ముందుగా ఒక టేబుల్ స్పూన్ కొత్త చింతపండును కడిగి, మెత్తబడే వరకు కప్పు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోండి.

';

Tasty Ugadi Pachadi in Telugu

బాగా మెత్తగా అయిన తరువాత చింతపండు గుజ్జును పిండుకుని, ఫిల్టర్ చేసుకోండి.

';

Ugadi Pachadi Preperation in Telugu

ఇప్పుడు ఆ గిన్నెలో మరికొన్ని నీళ్లు పోసుకొని, అందులో మూడు స్పూన్ల తరిగిన బెల్లం వేసి కలుపుకోండి.

';

Telugu Style Ugadi Pachadi

ఆ తర్వాత, సన్నగా తరిగిన రెండు స్పూన్ల పచ్చి మామిడికాయల ముక్కలు వేసుకోండి..

';

Easy Ugadi Pachadi

మీకు ఉగాది పచ్చడి కి మరింత రుచి కావాలి అంటే.. వేయించిన డ్రై ఫ్రూట్స్, వేరుశనగపప్పు తో పాటు అరటిపండు ముక్కలు కూడా వేసుకోండి..

';

Quick Ugadi Pachadi

చివరిగా మూడు రెమ్మల వేప పువ్వు.. కొద్దిగా మిరపపొడి లేదంటే కారం.. దాంతోపాటు రుచికి తగినంత ఉప్పు..వేయాలి.

';

Ugadi Pachadi Ingredients

అన్నింటిని బాగా కలిపేయండి, అంతే ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి సిద్ధం.

';

VIEW ALL

Read Next Story