Vegetable flour dosa

వెజిటేబుల్స్ తో ఎంతో రుచికరమైన దోస నిమిషాలలో చేసుకోవచ్చని మీకు తెలుసా.. మరెందుకు ఆలస్యం ఒకసారి చూద్దాం పదండి..

';

Easy dosa

ముందుగా ఒక గిన్నెలో ఒక తురిమిన బంగాళాదుంప, ఒక కప్పు గోధుమపిండి, ¼ కప్పు రవ్వ.. తీసుకోవాలి

';

Tasty dosa

ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని.. నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి.

';

Quick Dosa

ఆ పిన్నిని అలానే 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

';

Dosa Preparation

అందులో తురిమిన ఉల్లిపాయ, క్యారెట్.. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు పొడి వేసుకొని దోస పిండిలా కలుపుకోవాలి

';

Vegetable Tasty Dosa

పిండి చిక్కగా ఉంటేనే దోస వస్తుంది. కాబట్టి అవసరానికి మించి నీరు కలపకండి.

';

Weight Loss Dosa

ఆ తరువాత స్టవ్ పైన ఓ నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని.. వేడి అయ్యాక ముందుగా కలుపుకున్న దోస పిండిని దోస లా వేసుకోండి.

';

Healthy Dosa

అంతే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ గోధుమపిండి దోశ రెడీ..

';

VIEW ALL

Read Next Story