తులసీలో అనేక ఔషధగుణాలు ఉంటాయి.
తులసీ చెట్టుకుండీని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకొవాలి.
ఇంటి గుమ్మం ముందు ఉండే తులసీకి తప్పకుండా పూజ చేయాలి.
ఇంట్లో ఎవరైన చనిపోయిన కూడా తులసీకి దూరంగా ఉండాలి.
పీరియడ్స్ సమయంలో తులసీ చెట్టును అస్సలు ముట్టుకోవద్దు.
తులసీకి స్నానంచేయగానే చెంబెడు శుభ్రమైన నీళ్ళను మాత్రమే వేయాలి.
విష్ణుదేవుడికి తులసీ అంటే ఎంతో ఇష్టమని చెబుతుంటారు.
తులసీ చెట్టుకు వేడి అంటుకునే విధంగా దీపం పెట్టకూడదు.