Hanuman Jayanti 2024: హనుమంతుని భక్తులు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే..

';

Lord hanuman:

హనుమాన్ చైత్ర పూర్ణిమ రోజున కేసరి, అంజలనకు జన్మించారు.

';

Hanuman Devotees:

ఈరోజున మారుతి భక్తులు ఉదయానే నిద్రలేచీ స్నానాదులు పూర్తిచేసుకొవాలి

';

Maruti Puja:

ఇంట్లో పూజగదిని ప్రత్యేకంగా అలకంరించి, శక్తి కొలది పూజలు చేయాలి

';

Hanuman Vadamala:

హనుమంతుడికి ఇష్టమైన వడమాల, బెల్లం కొబ్బరిని నైవేద్యంగా అర్పించాలి

';

Hanuman Temple:

ఈరోజు ముఖ్యంగా హనుమాన్ ఆలయంకు తప్పనిసరిగా వెళ్లాలి

';

Sindhura Puja:

హనుమంతుడి ఆలయంలో సింధూర పూజలు తప్పకుండా చేయాలి.

';

Betel leaf:

తమలపాకులతో ప్రత్యేకంగా పూజిస్తే దోషాలన్ని మాయమైపోతాయి

';

Hanuman Jayanti 2024:

హనుమాన్ జయంతి రోజున శ్రీరాముడికి కూడా భక్తితో ఆరాధించాలి

';

Hanuman Vijaya yatra:

ఆంజనేయుడి విజయయాత్రలో పాల్గొని ఆయన గురించి భజనలు చేయాలి.

';

VIEW ALL

Read Next Story