బట్టల నుండి దుర్వాసన: వేసవిలో చెమట పట్టడం వల్ల మన బట్టలు మురికి కంపు కొడతాయి.

';

బట్టల నుంచి దుర్వాసన వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పక్కన ఉండటం కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది.

';

మీరు దాన్ని ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

';

నిమ్మకాయ: నిమ్మలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీంతో బట్టలు ఉతకడం వల్ల మీ చెమట దుర్వాసన పోతుంది.

';

బేకింగ్ సోడాతో బట్టలు వాష్ చేయడం వల్ల మీరు చెమట వాసన నుండి బయటపడవచ్చు.

';

లాండ్రీ నీటిలో వెనిగర్ వేసి బట్టలు ఉతకడం వల్ల మళ్లీ మీ క్లోత్స్ తాజాగా మారుతాయి.

';

వేసవిలో ఎప్పుడూ శుభ్రమైన దుస్తులు ధరించాలి. కొంచెం తడి ఉన్నా సరే మీ బట్టలు కంపు కొడతాయి.

';

మీరు బట్టలు ఉతికినప్పుడల్లా వాటిని వెంటిలేషన్ ప్రదేశంలో ఆరబెట్టాలని గుర్తుంచుకోండి.

';

VIEW ALL

Read Next Story