రంగుల హోలీని ఈ సంవత్సరం మార్చి 25న జరుపుకోనున్నారు.

';

ఈ ఏడాది హోలీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పండుగ రోజున చంద్రగ్రహణం సంభవించబోతుంది.

';

చంద్రగ్రహణం ఇవాళ ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 03:02 గంటల వరకు కొనసాగనుంది.

';

ఆస్ట్రాలజీ ప్రకారం... హోలీ నాడు పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకూడదు.

';

1. తెల్లటి వస్తువులు వాడొద్దు: హోలీ రోజున పాలు వంటి తెల్లటి పదార్థాలను తీసుకోకండి. ఇది మీపై చెడు ప్రభావం చూపుతుంది.

';

2. ఆలస్యంగా నిద్రపోకండి: హోలీ పండుగ రోజున చాలా మంది ఉదయం వరకు నిద్రపోతారు, అది మీకు మంచిది కాదు.

';

3. డబ్బు లావాదేవీలు చేయెుద్దు: హోలీ రోజున ఎటువంటి డబ్బు లావాదేవీలు చేయెుద్దు, ఇలా చేయడం మీ డబ్బులు ఎక్కడైనా చిక్కుక్కుపోయే అవకాశం ఉంది.

';

4. హోలీ నాడు కొట్లాడుకోవద్దు. ఈ రోజున పెద్దల ఆశీస్సులు తీసుకుని దేవుడిని పూజించండి.

';

5. హోలీ నాడు ఈ వస్తువులను దానం చేయకండి. పెళ్లికి సంబంధించిన కుంకుమ, పసుపు మొదలైన వాటిని పొరపాటున కూడా దానం చేయవద్దు.

';

VIEW ALL

Read Next Story