Karthika Purnima 2024: పెళ్లిలో ఆటంకాలు వస్తున్నాయా..?.. కార్తీక పౌర్ణమి వేళ పవర్ ఫుల్ రెమిడీ మీ కోసం..

Inamdar Paresh
Nov 14,2024
';

karthika masam 2024:

కార్తీక మాసంలో చాలా మంది శివ, కేశవుల్ని ఎక్కువగా ఆరాధిస్తారు.

';

Karthika purnima 2024:

ఇటీవల చాలా మంది యువతపెళ్లిళ్లు కుదరక టెన్షన్ పడుతుంటారు.

';

Karthika masam vratham:

కార్తీక మాసంలో కొన్ని పరిహారాలు పాటిస్తే నెల రొజుల్లో పెళ్లి సెటిల్ అవుతుందంట.

';

kala sarpa dosh:

మెయిన్ గా నాగదోషాల వల్ల పెళ్లిళ్లు ఆలస్యమౌతుంటాయి.

';

Tulasi vratam:

కార్తీక పౌర్ణమి రోజున తులసీ వివాహాలను జరిపించాలి.

';

Salagrama puja:

అంతే కాకుండా.. ఈ రోజున సాల గ్రామదానం కూడా ఇవ్వాలి

';

Rahu dosh:

రాహు, కేతు శాంతి దోష పరిహారం పూజల్ని కూడా నిర్వహించాలి

';

Usiri deepam:

ఉసిరి మీద దీపం వత్తి పెట్టి పండితులకు దానంగా ఇస్తే తొందరగా పెళ్లి కుదురుతుందంట.

';

VIEW ALL

Read Next Story