బరువు తగ్గడానికి పొద్దున్నే.. ఇప్పుడు చెప్పే ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మీరు ఎన్నో ప్రయోజనాలు చూడొచ్చు.
మీరు చేయాల్సిందిగా ఉదయాన్నే నీళ్లల్లో కొద్దిగా చెక్క వేసుకుని…బాగా ఉడకపెట్టుకొని.. నిమ్మకాయ పిండుకుని తాగటమే.
ఈ నీరు మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది.
ఉదయం లేవగానే, ఈ నీటిని తాగడం ద్వారా మీరు రోజంతా చురుకుగా కూడా ఉంటారు.
రాత్రి పడుకునే ముందు కూడా ఈ నీరు తాగితు.. గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
ఈ నీరు మెటాబాలిజం పెరిగి..శరీరంలో నువ్వు తగ్గదాన్ని.. మీరు కేవలం నేల గ్యాప్ లోనే గమనించవచ్చు.
పైన చెప్పిన వివరాలు.. అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.