సూర్యగ్రహణం

2024 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఈరోజు అంటే ఏప్రిల్ 08న సంభవించబోతుంది. 54 ఏళ్ల తర్వాత ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది 5 గంటల 10 నిమిషాల పాటు ఉండనుంది.

';

మీనరాశి, రేవతి నక్షత్రాలలో ఏర్పడే ఈ సూర్యగ్రహణం అనేక విధాలుగా విశిష్టమైనది. ఈ సూర్యగ్రహణంపై అనేక శుభ, అశుభ కలయికలు ఏర్పడుతున్నాయి.

';

సూర్యగ్రహణం సమయం:

ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై.. తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. అప్పటికి చైత్ర ప్రతిపాద తిథి ప్రారంభమవుతుంది.

';

సూర్యగ్రహణం ముగిసిన కొద్దిసేపటికే చైత్ర నవరాత్రి మరియు హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది.

';

గ్రహణం యొక్క అశుభ ఫలితాలు:

సూర్యగ్రహణం రాశిచక్ర గుర్తులపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపుస్తాయి. సూర్యగ్రహణం ఏ రాశుల వారికి అశుభం కలిగిస్తుందో తెలుసుకుందాం

';

మేష రాశి

ఈ వారు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడికి దూరంగా ఉండండి. ప్రస్తుతానికి కొత్త పనిని వాయిదా వేయండి.

';

కన్య:

కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన ఎలాంటి వివాదాల్లో తలదూర్చకండి. ప్రతికూలతను నివారించండి.

';

మీనం:

సూర్యగ్రహణం కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో ఎందులోనూ పెట్టుబడి పెట్టవద్దు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

';

VIEW ALL

Read Next Story