మహాభారతంలో విధ్వంసకరమైన యుద్ధం ఎన్ని రోజులు జరిగింది?

Dharmaraju Dhurishetty
May 18,2024
';

కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన విద్వాంశకరమైన యుద్ధాన్ని మతపరమైన యుతంగా చెప్పుకుంటారు. ఈ యుద్ధం మత పరిరక్షణ కోసం జరిగిందని మహాభారతంలో క్లుప్తంగా వివరించారు.

';

అయితే చాలామంది మహాభారతంలోని యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? యుద్ధం జరగడానికి కారణాలు?

';

మహాభారత యుద్ధం ఏ సమయంలో కొనసాగింది?, ఎలా కొనసాగిందనే.. విషయాలను తెలుసుకునేందుకు ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు.

';

మహాభారత యుద్ధం పురాణాల ప్రకారం క్రీస్తుపూర్వం 3137 లో జరిగింది. కృష్ణుడు మరణించిన 37 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైంది.

';

శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం కోసం కురుక్షేత్రాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఈ యుద్ధానికి కురుక్షేత్ర యుతంగా కూడా పేరు వచ్చింది.

';

ఈ మహాభారత యుద్ధం ఎంతో భయానకంగా దాదాపు 18 రోజులు కొనసాగింది. ఇది కలియుగానికి ఆరు నెలల ముందు జరిగింది.

';

మహాభారత గ్రంథంలో పేర్కొన్న వివరాల ప్రకారం, శ్రీకృష్ణుడు అర్జునుడికి 18 రోజులపాటు గీతా ఉపదేశం చేశాడు.

';

ఈ మహాభారత యుద్ధంలో చాలామంది చనిపోగా ఈ యుద్ధం చివరినాటికి కేవలం 18 మంది మాత్రమే బ్రతికారాని పురాణాలు చెబుతున్నాయి.

';

ఇదే సమయంలో ఎంతో శ్రద్ధగా మహర్షి వేద వ్యాసుడు 18 రోజులపాటు ఈ మహాభారత గ్రంధాన్ని రాసారని పురాణాలు చెబుతున్నాయి.

';

VIEW ALL

Read Next Story