కుజ గ్రహం డిసెంబర్ 27వ తేదీ రాత్రి 11:40 గంటలకు సంచారం చేయబోతోంది. దీని కారణంగా పరివర్తన్ రాజయోగం ఏర్పడబోతోంది.
పరివర్తన్ రాజయోగం ప్రభావం మొత్తం 3 రాశులవారిపై పడబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ రాజయోగం కారణంగా వ్యక్తుల జాతకాల్లో సానుకూల స్థానాల్లో కుజుడు ఉంటే..అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
కుజ సంచారం కారణంగా మకర రాశివారు విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారిపై కూడా పరివర్తన్ రాజయోగ ప్రభావం పడుతుంది. ఈ రాశివారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు.
అంతేకాకుండా కర్కాటక రాశి వారికి ఇంతక ముందు నిలిపోయిన పనులన్నీ కూడా సులభంగా తీరిపోతాయి.
పరివర్తన్ రాజయోగం కారణంగా కుంభ రాశివారికి ఆర్థిక సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి.
ఈ రాజయోగ సమయంలో పిల్లల నుంచి కూడా కుంభ రాశివారి మంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.