సంచార తేది:

కుజ గ్రహం డిసెంబర్ 27వ తేదీ రాత్రి 11:40 గంటలకు సంచారం చేయబోతోంది. దీని కారణంగా పరివర్తన్ రాజయోగం ఏర్పడబోతోంది.

';

3 రాశులవారిపై..

పరివర్తన్ రాజయోగం ప్రభావం మొత్తం 3 రాశులవారిపై పడబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

';

కుజుడి ప్రభావం:

ఈ రాజయోగం కారణంగా వ్యక్తుల జాతకాల్లో సానుకూల స్థానాల్లో కుజుడు ఉంటే..అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

విదేశాలకు వెళ్లే ఛాన్స్‌:

కుజ సంచారం కారణంగా మకర రాశివారు విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

';

ఆర్థిక లాభాలు:

కర్కాటక రాశి వారిపై కూడా పరివర్తన్ రాజయోగ ప్రభావం పడుతుంది. ఈ రాశివారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు.

';

ఇవి తీరిపోతాయి:

అంతేకాకుండా కర్కాటక రాశి వారికి ఇంతక ముందు నిలిపోయిన పనులన్నీ కూడా సులభంగా తీరిపోతాయి.

';

ఆర్థిక సమస్యలకు చెక్‌:

పరివర్తన్ రాజయోగం కారణంగా కుంభ రాశివారికి ఆర్థిక సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి.

';

శుభవార్తలు వింటారు:

ఈ రాజయోగ సమయంలో పిల్లల నుంచి కూడా కుంభ రాశివారి మంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.

';

VIEW ALL

Read Next Story