ఆదివారం నుంచి ప్రారంభం

ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 ఆదివారం ప్రారంభమై, అక్టోబర్ 24 మంగళవారం ముగుస్తాయి.

';

9 అవతారాలు

దుర్గామాత 9 అవతారాల్లో భాగంగా ఏయే అవతారాలు, ఏయే రోజు పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

శైలపుత్రి:

శైలపుత్రి అమ్మవారిని మొదటి రోజు పూజిస్తారు. ఈ అమ్మవారిని పార్వతి, హేమవతి అని కూడా పిలుస్తారు.

';

బ్రహ్మచారిణి:

నవరాత్రుల్లో రెండవ రోజున బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. అవివాహిత రూపాన్ని కలిగి ఉంటుంది..కాబట్టి బ్రహ్మచారిణిగా పిలుస్తారు.

';

చంద్రఘంట:

నవరాత్రుల మూడవ రోజున చంద్రఘంట దేవి అవతకరాన్ని పూజిస్తారు. ఈ రోజు దేవి నుదిటిని సగం చంద్రునితో అలంకరిస్తారు.

';

కూష్మాండ:

కూష్మాండ అవతారాన్ని నవరాత్రుల నాల్గవ రోజున పూజిస్తారు. ఈ దేవిని విశ్వం సృష్టికర్తగా చెప్పుకుంటారు.

';

స్కందమాత:

నవరాత్రులలో ఐదవ రోజున భక్తులు స్కందమాతను పూజిస్తారు. ఈ దేవి నాలుగు చేతులను కలిగి ఉంటుంది.

';

కాత్యాయని దేవి:

ఆరవ రోజున కాత్యాయని దేవిని పూజిస్తారు. మహిషాసుర రాక్షసుడిని ఓడించే క్రమంలో దేవి ఈ అవతారాన్ని ధరిస్తుంది.

';

కాళరాత్రి:

నవరాత్రుల్లో ఏడవ రోజున కాళరాత్రి అవతారాన్ని పూజిస్తారు. రాక్షసులను సంహరించడం కోసం కాళరాత్రిగా మారుతుంది.

';

మహాగౌరి:

నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు మహాగౌరికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ దేవిని శ్వేతాంబరధర అని పిలుస్తారు.

';

సిద్ధిధాత్రి:

చివరి రోజు నవమి తిథి రోజున సిద్ధిధాత్రి దేవిని పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

';

VIEW ALL

Read Next Story