శనిదేవుడు మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలు ప్రసాదిస్తుంటాడు.
శనిదేవుడికి ఏలినాటి, అర్ధష్టమ, సాడేసాతితో బాధపడుతున్నవారు ఇలా చేయాలి.
శనివారం రోజున శనికి తైలాభీషేకం, నువ్వులు, నల్లని బట్ట ఆయకు సమర్పించాలి
పదకొండు శనివారాల వ్రతం చేస్తే శనిపీడలు వెంటనే తొలగిపోతాయి.
శనివారం రోజున భక్తులు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజలుచేయాలి
పేదలకు, గుడి బయట యాచకులకు స్వీట్లు పంచిపెట్టాడం చేస్తే మంచి జరుగుతుంది
సమ్మర్ సీజన్ లో ముఖ్యంగా.. నీళ్లను దానంగా ఇవ్వాలి. చెప్పులనుయాచకులకు ఇవ్వాలి.
నువ్వుల నూనె, ఇనుప వస్తువులు,చెప్పులు, నవధాన్యాలను శనివారం రోజున ఇంటికి తేవద్దు
కాకులకు, నల్ల చీమలకు, ఆవులకు ఏదైన పదార్థాలు తినడానికి వేస్తుండాలి.