మేష రాశి

ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు శుభవర్త వింటారు. కొన్ని అనుకున్న ప్రయాణాలు వాయిదా పడుతాయి. కుటుంబం సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కలుగుతాయి.

';

వృషభ రాశి

మీరు అనుకున్న పనులు అన్ని జరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థాలు చదువులో ముందంజ ఉంటారు

';

మిథునం రాశి

ఈ రోజు కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నవారు శుభవార్త వింటారు. కుంటుంబసభ్యులతో కలిసి ఆనందాంగా గడుపుతారు.

';

కర్కాటకం రాశి

అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుంటుంబంలో ఇబ్బందులు ఉన్నప్పటికి సమస్య వాటి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణనాలు చేసే సూచనలు ఉన్నవి.

';

సింహ రాశి

చేపట్టిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యలుతో గడవలు పడే అవకాశం. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు.

';

కన్యా రాశి

మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ పనితనానికి తగిన ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది.

';

తులా రాశి

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగం చేస్తున్నవారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

';

వృశ్చిక రాశి

ఈ రోజు శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు.

';

ధనుస్సు రాశి

చిన్ననాటి స్నేహితులతో కలపి ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. అనుకూల దేవా ఆరాధ చేయడం చాలా మంచిది.

';

మకర రాశి

ఈ రోజు కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నవారు శుభవార్త వింటారు. కుంటుంబసభ్యులతో కలిసి ఆనందాంగా గడుపుతారు.

';

కుంభ రాశి

మీరు అనుకున్న పనులు అన్ని జరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థాలు చదువులో ముందంజ ఉంటారు.

';

మీన రాశీ

ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు శుభవర్త వింటారు. కొన్ని అనుకున్న ప్రయాణాలు వాయిదా పడుతాయి. కుటుంబం సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కలుగుతాయి.

';

VIEW ALL

Read Next Story