Shanidev: శని దేవుడు స్వయంగా ఇష్టపడే అదృష్ట రాశి ఇదే!

Published by: Renuka Godugu | Jul 16, 2024

సూర్యపుత్రుడు శని దేవుడు మనల్ని చేసే పనులను బట్టి కర్మలను బట్టి శిక్షిస్తాడు

Published by: Renuka Godugu | Jul 16, 2024

శని దేవుడు ముందు రాజు అయిన పేదవ్వాల్సిందే

Published by: Renuka Godugu | Jul 16, 2024

అయితే కొన్ని రాశులపై శని దేవుడి ప్రత్యేక కృప ఉంటుందట అది ఏంటో తెలుసుకుందాం

Published by: Renuka Godugu | Jul 16, 2024

మేషరాశి అంటే శని దేవుడికి ఎంతో ఇష్టమైన రాశి వీళ్లకి ఎప్పుడు శుభాలు ఇస్తాడు

Published by: Renuka Godugu | Jul 16, 2024

అంతేకాదు తుల రాశి కూడా శని దేవుడికి ఇష్టమైన రాశి శుక్రుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీరిని కాపాడతాడు

Published by: Renuka Godugu | Jul 16, 2024

మకర రాశి అంటే కూడా శని దేవుడికి ఎంతో ప్రీతికరం

Published by: Renuka Godugu | Jul 16, 2024

శని దేవునికి ఇష్టమైన రాశిలో కుంభరాశి కూడా ఒకటి అందుకే శని సాడే సతి వీరిపై ఎక్కువగా ఉండదు

Published by: Renuka Godugu | Jul 16, 2024

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Published by: Renuka Godugu | Jul 16, 2024

VIEW ALL

Read Next Story